BLOGGNG

BLOGGNG
NAA LOKAM

Friday, November 30, 2012

LIFE Z FANTASTIC MYSTERY............... WE DONT KNOW WHAT WILL HAPPEN TOMMORROW AND WITHOUT KNOWING THAT WE ARE PART OF IT....

 WE FEEL WE ARE SUCCESSFULLY LEADING OUR LIFE ABSOLUTELY NOT..... WE  ARE FOLLOWING THE PATH SHOWED BY GOD....RIT...... HOW MANY OF U AGREE WITH ME?????  ITZ FOOLISH 2 DEPEND OR BLAME GOD  FOR EVERYTHING HAPPENED.. ACTUALLY WE EXACTLY DONT KNOW 2 BLAME WHOM??? DID ANY PERSON AGREE IF U BLAME THEM?? SO WE EASILY BLAME GOD... HE Z ROOT/SOLE FOR EVERYTHING .......


YA COMING 2 SUCCESSFUL LIFE.....??? WHAT PART OF LIFE SATISFIES U... BEING EMPLOYEEED,, BEING LAZY...... BEING VORACIOUS EATER ....BEING JOYFUL PERSON WITHOUT ANY RESPONSIBILITIES OR BURDENS..... EXATLYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYY WHAT DEFINES THE LIFE,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, TRUE LIFE MEAN ONLY SACRIFICE AND LOVE............. WHAT KIND OF SACRIFICES U CAN???    IF U SAY  I DONT KNOW THE MEANING OF LIFE..... HOW COME U ARE LEADING YOUR LIFE..... GOD HAS GIVEN A GIFT OF SEVEN STAGES OF LIFE BY SHAKSHPERE...  WE ARE SIMPLY RECYLCLING THOSE STAGES  ..................... I DONT KNOW HOW 2 CONCLUDE THIS POST BECAUSE I HAVE THE SIMILAR DILEMMA IN MY LIFE TOO........ .........

Wednesday, September 5, 2012

సాయి రామ్

 హాయి అంది ........... ఎలా వున్నారు?? ?  నేను చాలా  సంతోషంగా  ఉన్నాను ..... మీకు అందరికి తెలుసు కదా  ఈరోజు  సాయిబాబా  సినిమా రిలీజ్ ...నేను సినిమా పిచ్చిదాన్ని ... అందులోను  నాగార్జున  అభిమానిని .... అందుకని  నా ఆనందం ....... నేను చాలా  హాయిగా  వున్నాను ఎందుకు అంటే నన్ను నేను పూర్తీగా  బాబా కి సమర్పించుకున్న  భావం కలుగుతుంది ... ఎందుకో నేను బాబా ని అంతగా  ప్రేమిస్తాను ..... అందుకని  ..... ఆ కధ ఏమి కొత్త కధ కాదు హేమాద్ పంతు రాసిన గురు చరిత్ర  చదివిన  వాళ్ళకి  కొత్తగా  వుండదు ..... కానీ  ఇంకా  బాబా ని కొలవని  వాళ్ళకి  అది  ఏంటో మేలు  చేస్తుంది .... ఇప్పటికైనా  ఆ సద్గురు  సాక్షాత్కారం  పొందుతారు  అని ..... ఆ గురువు  ద్వారా  ముక్తి పొందాలని ఆసిస్తూ ................................................................................

Saturday, August 25, 2012

 ఎందుకో  తెలియదు కానీ ఈరోజు  చాలా హాయిగా వుంది ... ఏంటో భారం గా వుండే   దాన్ని అనుకేనే  నేను తేలిక గా వున్నా ....ఇంకో విషయం ఏంటి అంటే నాకు ఈ జీవితం తో బాగా పరిచయం వుంది అనిపిస్తుంది ఏ ఘట్టం చూసినా........... అది అందరికి వుంటుందో లేదో  నాకు తెలియదు .....ఏది ఏమైనా  జీవితమే మజా.... అది కొంత  భయం కొంత  ఆనందం  కలసి వుంటుంది .....ఎంతో అనుభవించిన  వారే ఇలా వేదాంతం  మాట్లాడుతారు  కానీ నేను ఎంతో ఇలా ..............................


Saturday, August 18, 2012

కలి యుగం లో తప్పు లు  చేయకండి ...ఈరోజు  మీరు తప్పు చేస్తే  రేపే దాని ప్రతిఫలం  అనుభవిస్తారు ...... 

Thursday, July 19, 2012

NAMO VENKATESA

HELLO i would like to share one intresting thing..........  last week sunday  nenu ma  pinni intiki vellanu ...... ma babay pinni naku oka pustakam icharu adi chadavamani... nene adigi techukunanu  lendi...adi VENKATESWAMI MAHTYAM  LEDA  AYNA SHAKTI/PRABHAVAM  ELA VUNDI  seventies eighties lo  ....... chala baguntundi .... nenu aa pustakam  monnati nundi chaduvdamu roju night padukune  mundu anukkuna...sare oka roju chadivanu pakka roju  ma akka aa pustakam chaduvutu vundi sarle  adigte bagundadu ani velli padukunnanu.... meru nammutaro nammaro...... naku ratri 1 ganataki lechi malli aa pustakam chadive daka nidra pattaledu.... meru evarito ayna i mean ee devitudito ayna matladanadi  ledaaaaaaa potladandi but ayanato matram pettukokandi..idi nina nit nak jarigina anubhavam....

so dont make promises to him..... he wont forgive u.....GOVIND GOVINDAAAAAAAAAAAAAA

Wednesday, July 18, 2012

ప్రేమ ...అమలిన భావగరిమ

 ప్రేమ అనేది అమ్రుతతుల్యమైన  భావం.అమితమైన ఇష్టం .

ఒక మనిషి మీద కావచ్చు ,ఒక జీవం మీద కావచ్చు  .ఒక  భావం మీద కావచ్చు . మనిషి అయతే  తల్లో, చెల్లో, భార్యో , అక్కో ,స్నేహితుడో ,ప్రేయసో  ప్రియుడో అయి ఉండవచ్చు ..............................

ఎవరు ఎవరిని ప్రేమించినా అందులో చిన్నతనం లేదు ... చవక బరుతనం లేదు . పవిత్రత ,స్వచ్చత  వుంది వుండాలి  ప్రేమ అనేది ఒకా ఆద్యాత్మిక భావం ,, అనుసరణీయ కోణం ,నిసిన్చారని లక్షణం ,,,,

 రక్త సంబంధం లేకుండా  ఒక స్త్రీ పురుషున్ని  ప్రేమించినా ,పురుషుడు స్త్రీ ని ప్రేమించినా  తప్పు లేదు . అయతే అది  అమలినమై  వుండాలి .ఆంతర్యానికి సంభందించిన దై వుండాలి .

 నేడు తల్లి తో పాటు స్నేహితులని  ప్రేమిస్తున్నారు  ఫలించకపోతే  లేదా నిరాకరిస్తే హింసిస్తున్నారు లేదా అత్మహింస చేసుకుంటున్నారు .నిజమైన ప్రేమ  ఇలాంటి వాటికీ అతీతం .అది అమరం  అజరామరం .తల్లి బిడ్డలని ప్రేమిస్తుంది .అందులో ఎ  దోషం లేదు  ద్వేషం లేదు .ప్రతి ప్రేమ  లభించకపోతే  విద్వేషం లేదు .అసలు ఆ తల్లికి ఎలాంటి ఆశ లేదు వుండదు .బిడ్డ ఆనందం  ఆరోగ్యం జీవితకాల  శ్రేయం .ఇది ముఖ్యం.


 రాధా వంశి మోహనున్ని ఆరాధించింది .అందులో గొప్ప కళ్యాణం వుంది .మంగళం వుంది .శుభం వుంది. నేడు తల్లి తో పాటు స్నేహితులని  ప్రేమిస్తున్నారు  ఫలించకపోతే  లేదా నిరాకరిస్తే హింసిస్తున్నారు లేదా అత్మహింస చేసుకుంటున్నారు .నిజమైన ప్రేమ  ఇలాంటి వాటికీ అతీతం .అది అమరం  అజరామరం..... 


 ప్రేమంటే  తెలుసా ??


 ప్రేమ ఒక భావ లీల .ఒక ఆనంద హేల.హృదయ రస ప్రపేల.నిజానికి  ప్రేమ  పొందడం కంటే   ప్రేమించటమే  నిజమైన ప్రేమ  లక్షణం .ప్రేమకు సరి ఆయన నిర్వచనం  నిజమే .మనల్ని ఎవరు పడితే వాళ్ళు ప్రేమించడం బాగుంటుందా ?? మన తహుతుకో ,,మనస్తత్వనికో  ,,అభిరుచికో తుగని వాళ్ళ  ప్రేమ మనకు సంతోషం ఇస్తుందా?? చికాకుగా  ఉండదా? సరే  అది వాళ్ళ ఇష్టం  మనకు ఇంకా  మనం అసహ్యం కలిగించే వాళ్ళు ? వాళ్ళ ప్రేమ  మనకెంత బాదకరంగా,భరింపరానిది గా ఉంటుంది. ఆ ఊహే నచ్చడం లేదు కదా ?   


నిజమైన ప్రేమ  అంటే ప్రేమించడమే .ప్రేమిస్తేనే ఆ మాధుర్యం అర్ధం అవుతుంది .అవగాహనలోకి  వస్తుంది అది ఎవరు ఎవరినైనా కావచ్చు . ఆ అనుభూతి తో జీవితం పున్నమి వెన్నెల అవుతుంది శరీరం,మనస్సు ,ఆత్మ  పులకిస్తాయి .ప్రేమిద్దాం ప్రేమని  ఆస్వాదిద్దాం ... ప్రేమని ప్రేమ తో జయిద్దాం ..
 అది ఎంత మంచిదో అంత పిచ్చిది జాగ్రత్త

 ప్రేమ  కూడా కొందరికి  ఫలిస్తుంది కొందరికి ఫలించదు .... ప్రేమ జీవితాన్ని  స్వర్గం నరకం చేసుకోవడం  మన చేతులో వుంది .. ఆచి తూచి అడుగు వేయండి.    

ఇది నేటి తరం యువత కు నేను ఇచే చిన్న సందేశం ..................................................... 

Monday, July 16, 2012

విజయం

"తరచూ నవ్వటం, అతిగా ప్రేమించటం
తెలివైన వారి దెగ్గర గౌరవం సంపాదించటం
చిన్న పిల్లల అప్యాయత పొందటం
నిజాయతి గల విమర్శకుల  మెప్పు పొందటం 
స్నేహం నటించే వారు  మోసగిస్తే తట్టుకోవడం 
అందాన్ని  మెచ్చు కోవటం 
ఇతరులలో ఉత్తమమైన గుణాలని  చూడటం 
తిరిగి పొందాలన్న ఆలోచన ఎ మాత్రం  లేకుండా 
మనల్ని మనం సమర్పించుకోవటం
ఒక పనిని  చెక్కగా  నెరవేర్చటం
ఒక ఆరోగ్యమైన బిడ్దనో ,ఒక నిర్భాగుడినో రక్షించటం 
ఒక చిన్న తోటని పెంచటమో, ఒక సామజిక  పరిస్తితిని  చక్క పరచటమో 
ఉత్సాహంగా  నవ్వుతూ ఆడుకోవటం 
 తన్మయత్వం తో పాడటం
 నీవు  జీవించి    ఉన్నందు వల్ల
 ఒక ప్రాణి జీవితమైన  సుఖమయం  అయ్యిందని  తెలుసుకోవటం
 ఇదే విజయం అంటే"