ప్రేమించే వయస్సు .. మనస్సు అందరికి వుంటాయి ..... కానీ దైర్యం చేసే నైపుణ్యం వున్నా వాళ్ళే దాని జోలికి వెళ్ళండి.....ఏదైనా ...ఏమైనా ... చేస్తాం అనుకోకండి .... ఎందుకు అంటే పగల కొట్టడం తేలిక కానీ మళ్ళి అది అతికించడం చాల గగనం ........ ఏదైనా ప్రయత్నలోపం లేకుండా చేసేవాళ్ళు ...వాళ్ళే.. ఆలోచించండి ....... నా సలహా ఇది .... ప్రేమ జోలికి వెళ్ళకండి
No comments:
Post a Comment