BLOGGNG

BLOGGNG
NAA LOKAM

Wednesday, May 9, 2012

నెగటివ్ థింకింగ్ కి గుడ్ బాయ్ చెప్పండి

మీలో  నెగటివ్ ఆటో సజేషనకు నేడే గుడ్ బాయ్  చెప్పండి ..
 ముఖ్యంగా
      
- చదివింది ఏది గుర్తువుండటం లేదు.
-ఇదివరకటి లాగ  పని చెయ్యలేకపోతున్నా...
-ఎ పని మీద ఏకాగ్రత లేదు....
-నేను బయలుదేరే ముందు ఎవడో గాడిద తుమ్మాడు .....
-పొద్దునే ఆవిడ మొహం చూసాను ,,నా ఖర్మ.........
-పిల్లి ఎదురు వచ్చింది  కాబట్టి  పనులు జరగవు ................
-నేను ఎంత ప్రయత్నించినా  బరువు తగ్గలేదు...........
-సిగరెట్ట్ మానడం నా వల్ల కావడం లేదు ...........
-ఎంత మానాలన్న తాగుడు మానలేకపోతునా .............
-ఈ జన్మలో ఇంగ్లీష్ లో మాట్లాడలేను.......................
-నేనే పొడుగ్గా వుంటే అనుకున్న వన్ని చేసేవాడిని .........
- నా దెగ్గర డబ్బువుంటే  అద్బుతాలు చేసేవాడిని ..............
-నా వెనుక ఎవరు లేరు కాబట్టి నేను ఏమి సాధించలేను ............
-నేను ఎవరికీ అవసరం లేదు.నా జీవితం వేస్ట్.........
-నేనంటే ఎవరికీ ఇష్టంలేదు ...
-నన్ను ఈ ప్రపంచం లో ఎవరు అర్ధం చేసుకోలేరు...
-ఈ దిక్కుమాలిన ఉద్యోగం  చెయ్యలేకపోతున్నా .........................
-వంట చెయ్యాలంటే విసుగేస్తుంది ...
-నేను పది మందిలో మాట్లాడలేను ,నోరు పెగలేదు ............
-నేను అనుకున్నది జరగదు.........
-నేను ముట్టుకున్నడల్లా  మటాష్  ............
-నాకు పనిగందం వుంది కాబట్టి పని చెయ్యలేను ..
-బోటని క్లాసు అంటే బోర్.........
 -ఈ ప్రపంచం లో ఎవర్ని నమ్మకూడదు .............

ఇలా ఇవ్వని  మన అనుమానాలే....వాటిని కడిగేసి ముందుకు వెళ్ళండి 



1 comment: