HELLO i would like to share one intresting thing.......... last week sunday nenu ma pinni intiki vellanu ...... ma babay pinni naku oka pustakam icharu adi chadavamani... nene adigi techukunanu lendi...adi VENKATESWAMI MAHTYAM LEDA AYNA SHAKTI/PRABHAVAM ELA VUNDI seventies eighties lo ....... chala baguntundi .... nenu aa pustakam monnati nundi chaduvdamu roju night padukune mundu anukkuna...sare oka roju chadivanu pakka roju ma akka aa pustakam chaduvutu vundi sarle adigte bagundadu ani velli padukunnanu.... meru nammutaro nammaro...... naku ratri 1 ganataki lechi malli aa pustakam chadive daka nidra pattaledu.... meru evarito ayna i mean ee devitudito ayna matladanadi ledaaaaaaa potladandi but ayanato matram pettukokandi..idi nina nit nak jarigina anubhavam....
so dont make promises to him..... he wont forgive u.....GOVIND GOVINDAAAAAAAAAAAAAA
Thursday, July 19, 2012
Wednesday, July 18, 2012
ప్రేమ ...అమలిన భావగరిమ
ప్రేమ అనేది అమ్రుతతుల్యమైన భావం.అమితమైన ఇష్టం .
ఒక మనిషి మీద కావచ్చు ,ఒక జీవం మీద కావచ్చు .ఒక భావం మీద కావచ్చు . మనిషి అయతే తల్లో, చెల్లో, భార్యో , అక్కో ,స్నేహితుడో ,ప్రేయసో ప్రియుడో అయి ఉండవచ్చు ..............................
ఎవరు ఎవరిని ప్రేమించినా అందులో చిన్నతనం లేదు ... చవక బరుతనం లేదు . పవిత్రత ,స్వచ్చత వుంది వుండాలి ప్రేమ అనేది ఒకా ఆద్యాత్మిక భావం ,, అనుసరణీయ కోణం ,నిసిన్చారని లక్షణం ,,,,
రాధా వంశి మోహనున్ని ఆరాధించింది .అందులో గొప్ప కళ్యాణం వుంది .మంగళం వుంది .శుభం వుంది. నేడు తల్లి తో పాటు స్నేహితులని ప్రేమిస్తున్నారు ఫలించకపోతే లేదా నిరాకరిస్తే హింసిస్తున్నారు లేదా అత్మహింస చేసుకుంటున్నారు .నిజమైన ప్రేమ ఇలాంటి వాటికీ అతీతం .అది అమరం అజరామరం.....
ప్రేమంటే తెలుసా ??
ప్రేమ ఒక భావ లీల .ఒక ఆనంద హేల.హృదయ రస ప్రపేల.నిజానికి ప్రేమ పొందడం కంటే ప్రేమించటమే నిజమైన ప్రేమ లక్షణం .ప్రేమకు సరి ఆయన నిర్వచనం నిజమే .మనల్ని ఎవరు పడితే వాళ్ళు ప్రేమించడం బాగుంటుందా ?? మన తహుతుకో ,,మనస్తత్వనికో ,,అభిరుచికో తుగని వాళ్ళ ప్రేమ మనకు సంతోషం ఇస్తుందా?? చికాకుగా ఉండదా? సరే అది వాళ్ళ ఇష్టం మనకు ఇంకా మనం అసహ్యం కలిగించే వాళ్ళు ? వాళ్ళ ప్రేమ మనకెంత బాదకరంగా,భరింపరానిది గా ఉంటుంది. ఆ ఊహే నచ్చడం లేదు కదా ?
నిజమైన ప్రేమ అంటే ప్రేమించడమే .ప్రేమిస్తేనే ఆ మాధుర్యం అర్ధం అవుతుంది .అవగాహనలోకి వస్తుంది అది ఎవరు ఎవరినైనా కావచ్చు . ఆ అనుభూతి తో జీవితం పున్నమి వెన్నెల అవుతుంది శరీరం,మనస్సు ,ఆత్మ పులకిస్తాయి .ప్రేమిద్దాం ప్రేమని ఆస్వాదిద్దాం ... ప్రేమని ప్రేమ తో జయిద్దాం ..
ఒక మనిషి మీద కావచ్చు ,ఒక జీవం మీద కావచ్చు .ఒక భావం మీద కావచ్చు . మనిషి అయతే తల్లో, చెల్లో, భార్యో , అక్కో ,స్నేహితుడో ,ప్రేయసో ప్రియుడో అయి ఉండవచ్చు ..............................
ఎవరు ఎవరిని ప్రేమించినా అందులో చిన్నతనం లేదు ... చవక బరుతనం లేదు . పవిత్రత ,స్వచ్చత వుంది వుండాలి ప్రేమ అనేది ఒకా ఆద్యాత్మిక భావం ,, అనుసరణీయ కోణం ,నిసిన్చారని లక్షణం ,,,,
రక్త సంబంధం లేకుండా ఒక స్త్రీ పురుషున్ని ప్రేమించినా ,పురుషుడు స్త్రీ ని ప్రేమించినా తప్పు లేదు . అయతే అది అమలినమై వుండాలి .ఆంతర్యానికి సంభందించిన దై వుండాలి .
నేడు తల్లి తో పాటు స్నేహితులని ప్రేమిస్తున్నారు ఫలించకపోతే లేదా నిరాకరిస్తే హింసిస్తున్నారు లేదా అత్మహింస చేసుకుంటున్నారు .నిజమైన ప్రేమ ఇలాంటి వాటికీ అతీతం .అది అమరం అజరామరం .తల్లి బిడ్డలని ప్రేమిస్తుంది .అందులో ఎ దోషం లేదు ద్వేషం లేదు .ప్రతి ప్రేమ లభించకపోతే విద్వేషం లేదు .అసలు ఆ తల్లికి ఎలాంటి ఆశ లేదు వుండదు .బిడ్డ ఆనందం ఆరోగ్యం జీవితకాల శ్రేయం .ఇది ముఖ్యం.రాధా వంశి మోహనున్ని ఆరాధించింది .అందులో గొప్ప కళ్యాణం వుంది .మంగళం వుంది .శుభం వుంది. నేడు తల్లి తో పాటు స్నేహితులని ప్రేమిస్తున్నారు ఫలించకపోతే లేదా నిరాకరిస్తే హింసిస్తున్నారు లేదా అత్మహింస చేసుకుంటున్నారు .నిజమైన ప్రేమ ఇలాంటి వాటికీ అతీతం .అది అమరం అజరామరం.....
ప్రేమంటే తెలుసా ??
ప్రేమ ఒక భావ లీల .ఒక ఆనంద హేల.హృదయ రస ప్రపేల.నిజానికి ప్రేమ పొందడం కంటే ప్రేమించటమే నిజమైన ప్రేమ లక్షణం .ప్రేమకు సరి ఆయన నిర్వచనం నిజమే .మనల్ని ఎవరు పడితే వాళ్ళు ప్రేమించడం బాగుంటుందా ?? మన తహుతుకో ,,మనస్తత్వనికో ,,అభిరుచికో తుగని వాళ్ళ ప్రేమ మనకు సంతోషం ఇస్తుందా?? చికాకుగా ఉండదా? సరే అది వాళ్ళ ఇష్టం మనకు ఇంకా మనం అసహ్యం కలిగించే వాళ్ళు ? వాళ్ళ ప్రేమ మనకెంత బాదకరంగా,భరింపరానిది గా ఉంటుంది. ఆ ఊహే నచ్చడం లేదు కదా ?
నిజమైన ప్రేమ అంటే ప్రేమించడమే .ప్రేమిస్తేనే ఆ మాధుర్యం అర్ధం అవుతుంది .అవగాహనలోకి వస్తుంది అది ఎవరు ఎవరినైనా కావచ్చు . ఆ అనుభూతి తో జీవితం పున్నమి వెన్నెల అవుతుంది శరీరం,మనస్సు ,ఆత్మ పులకిస్తాయి .ప్రేమిద్దాం ప్రేమని ఆస్వాదిద్దాం ... ప్రేమని ప్రేమ తో జయిద్దాం ..
అది ఎంత మంచిదో అంత పిచ్చిది జాగ్రత్త
ప్రేమ కూడా కొందరికి ఫలిస్తుంది కొందరికి ఫలించదు .... ప్రేమ జీవితాన్ని స్వర్గం నరకం చేసుకోవడం మన చేతులో వుంది .. ఆచి తూచి అడుగు వేయండి.
ఇది నేటి తరం యువత కు నేను ఇచే చిన్న సందేశం .....................................................
Monday, July 16, 2012
విజయం
"తరచూ నవ్వటం, అతిగా ప్రేమించటం
తెలివైన వారి దెగ్గర గౌరవం సంపాదించటం
చిన్న పిల్లల అప్యాయత పొందటం
నిజాయతి గల విమర్శకుల మెప్పు పొందటం
స్నేహం నటించే వారు మోసగిస్తే తట్టుకోవడం
అందాన్ని మెచ్చు కోవటం
ఇతరులలో ఉత్తమమైన గుణాలని చూడటం
తిరిగి పొందాలన్న ఆలోచన ఎ మాత్రం లేకుండా
మనల్ని మనం సమర్పించుకోవటం
ఒక పనిని చెక్కగా నెరవేర్చటం
ఒక ఆరోగ్యమైన బిడ్దనో ,ఒక నిర్భాగుడినో రక్షించటం
ఒక చిన్న తోటని పెంచటమో, ఒక సామజిక పరిస్తితిని చక్క పరచటమో
ఉత్సాహంగా నవ్వుతూ ఆడుకోవటం
తన్మయత్వం తో పాడటం
నీవు జీవించి ఉన్నందు వల్ల
ఒక ప్రాణి జీవితమైన సుఖమయం అయ్యిందని తెలుసుకోవటం
ఇదే విజయం అంటే"
Friday, July 13, 2012
Saturday, July 7, 2012
Friday, July 6, 2012
Monday, July 2, 2012
ఈ రోజు నేను విన్న మంచి మాట .................
మనిషి పాపం పుణ్యం అని మాట్లాడుతూ వుంటాడు తరచుగా ......... ఏదైనా మంచి జరిగితే ఎ జన్మలో చేసిన పుణ్యమో అంటాడు..... అదే తప్పు జరిగితే ఎ జన్మలో చేసిన పాపమో అంటాడు ....అవునా
మనం ఈ రోజు సుఖం గా వున్నాము .. టీవీ చూస్తున్నాము ..ఎ సి లో పడుకుంటాము ..అని ఆనంద గా వున్నాము ...నిజమే అది పూర్వ జన్మ భాగ్యమే .......కానీ మీకు తెలియని విషయం ఏంటి అంటే ఆ పుణ్యం మనం ఈ జన్మలో క్షణ కాలమే అనుభవిస్తున్నాం ..... అంటే పుణ్యం త్వరగా గడిచి పోతుంది ....మనకి తెలిసే లోపే ...
అదే మనం కష్టం అనుభావిస్తునాం అనుకోండి పదే పదే అనుకుంటాం .......మీరు ఇందులో భావం గ్రహించారా??? దేవుడు అప్పుడు మనం బాగా అడిగే దాక లేదా మన కర్మ ఫలం అనుభవించే దాక అనుగ్రహించాడు ..........
అందుకని ఈ పాపం పుణ్యం పక్కన పెట్టండి ఏదైనా అనుభవిస్తారు ... పుణ్యం ఎక్కువ చేసిన ఇంకో జనంలో అనుభవించాలి దానికి మళ్ళి పుట్టాలి అలా కాకుండా మీరు ఈ జన్మ లేకుండా మోక్షం అంటే దేవుని దెగ్గరికి నేరుగా వెళ్ళే మార్గం ఎంచుకోండి ........ ఆత్మ సంతృప్తి పొందండి .....
పాపం పుణ్యం మనం చేతులారా చేస్తాం .......... పుణ్యం ఏ జన్మలో చేసిన అది మనం క్షణికం అనుభవిస్తాం అదే పాపం అయతే ఏ జన్మలో ఇంత పాపం చేసామో అనుకుంటూ దేవుడిని మరి ఎక్కువగా ప్రార్దిస్తూ ఇంకా పుణ్యం చేస్తాం .....
Subscribe to:
Posts (Atom)