BLOGGNG

BLOGGNG
NAA LOKAM

Monday, July 2, 2012

ఈ రోజు నేను విన్న మంచి మాట .................
   

       మనిషి పాపం పుణ్యం అని మాట్లాడుతూ  వుంటాడు  తరచుగా ......... ఏదైనా  మంచి జరిగితే  ఎ జన్మలో  చేసిన పుణ్యమో  అంటాడు..... అదే  తప్పు జరిగితే ఎ జన్మలో చేసిన పాపమో  అంటాడు ....అవునా 

   మనం ఈ రోజు సుఖం గా  వున్నాము .. టీవీ చూస్తున్నాము ..ఎ సి  లో పడుకుంటాము ..అని ఆనంద గా వున్నాము ...నిజమే  అది పూర్వ జన్మ భాగ్యమే .......కానీ మీకు తెలియని విషయం ఏంటి అంటే ఆ పుణ్యం  మనం ఈ జన్మలో  క్షణ కాలమే అనుభవిస్తున్నాం ..... అంటే  పుణ్యం త్వరగా  గడిచి పోతుంది  ....మనకి తెలిసే లోపే ...
అదే మనం కష్టం అనుభావిస్తునాం  అనుకోండి పదే పదే అనుకుంటాం .......మీరు ఇందులో భావం  గ్రహించారా??? దేవుడు అప్పుడు  మనం బాగా  అడిగే దాక లేదా మన కర్మ ఫలం అనుభవించే దాక  అనుగ్రహించాడు ..........


 అందుకని ఈ పాపం పుణ్యం పక్కన పెట్టండి  ఏదైనా అనుభవిస్తారు ... పుణ్యం ఎక్కువ చేసిన ఇంకో జనంలో  అనుభవించాలి  దానికి మళ్ళి పుట్టాలి  అలా కాకుండా  మీరు ఈ జన్మ లేకుండా మోక్షం అంటే దేవుని దెగ్గరికి  నేరుగా  వెళ్ళే మార్గం ఎంచుకోండి ........  ఆత్మ సంతృప్తి పొందండి .....

  పాపం పుణ్యం మనం చేతులారా  చేస్తాం .......... పుణ్యం ఏ జన్మలో చేసిన  అది మనం  క్షణికం  అనుభవిస్తాం  అదే పాపం  అయతే  ఏ జన్మలో  ఇంత పాపం  చేసామో  అనుకుంటూ దేవుడిని  మరి ఎక్కువగా  ప్రార్దిస్తూ  ఇంకా పుణ్యం చేస్తాం .....

2 comments:

  1. artham kaledandi.
    keep writing.

    ReplyDelete
  2. artham kaka podaniki emi vundandi punayam ayna papam ayna bhadyulam manam ...punyam ee janmalo chesina kshanikam papam ekuva rojulu vuntundi kanuka aa papam chesamu anukuntu devudini pradistu punyam chesatam ante

    ReplyDelete