BLOGGNG

BLOGGNG
NAA LOKAM

Monday, July 16, 2012

విజయం

"తరచూ నవ్వటం, అతిగా ప్రేమించటం
తెలివైన వారి దెగ్గర గౌరవం సంపాదించటం
చిన్న పిల్లల అప్యాయత పొందటం
నిజాయతి గల విమర్శకుల  మెప్పు పొందటం 
స్నేహం నటించే వారు  మోసగిస్తే తట్టుకోవడం 
అందాన్ని  మెచ్చు కోవటం 
ఇతరులలో ఉత్తమమైన గుణాలని  చూడటం 
తిరిగి పొందాలన్న ఆలోచన ఎ మాత్రం  లేకుండా 
మనల్ని మనం సమర్పించుకోవటం
ఒక పనిని  చెక్కగా  నెరవేర్చటం
ఒక ఆరోగ్యమైన బిడ్దనో ,ఒక నిర్భాగుడినో రక్షించటం 
ఒక చిన్న తోటని పెంచటమో, ఒక సామజిక  పరిస్తితిని  చక్క పరచటమో 
ఉత్సాహంగా  నవ్వుతూ ఆడుకోవటం 
 తన్మయత్వం తో పాడటం
 నీవు  జీవించి    ఉన్నందు వల్ల
 ఒక ప్రాణి జీవితమైన  సుఖమయం  అయ్యిందని  తెలుసుకోవటం
 ఇదే విజయం అంటే"

3 comments:

  1. నీవు జీవించి ఉన్నందు వల్ల
    ఒక ప్రాణి జీవితమైన
    సుఖమయం అయ్యిందని తెలుసుకోవటం
    ఇదే విజయం అంటే"
    ఎంత చక్కగా చెప్పారండి,keep writing.

    ReplyDelete
  2. చక్కగా చెప్పారు.. సాయి గారు...

    ReplyDelete
  3. meku oka visyam cheptanu nenu swamga rayaledu ivi anni nen chadivina pustakalu leda ekkadivi ayna koncham nenu masala vesi rastanu opika ante

    ReplyDelete