BLOGGNG

BLOGGNG
NAA LOKAM

Friday, August 6, 2010

గురువు



గురువు మన జీవితం లో ఎలాంటి ప్రాముక్యం వుందో ఓకే ఒక చిన్న కధ......................... ఒక తల్లి ఒక అమావాస్య రోజు ఎంతో నొప్పులు పడి ఒక చిన్న మగ శిసువుని జన్మించి ..చనిపోయంది .... బిడ్డ అనాధ బిడ్డ అయ్యాడు ... మన ప్రపంచం లో వాడిని చేర తీసే వారు కరువై ... ఒక మహానుభావుడు బాబు ని బద్రoగా చెత్త కుప్ప లో పడేసాడు . అలా పసి ప్రాణం మున్సిపాలిటి వారి దయ తో ఊరూ ఊరూ తిరిగి ... కొంచం కొంచం పెరిగి పదేళ్ళు వయస్సు వచ్చింది . వాడికి అమ్మ నాన్న లేరు అన్న సత్యం తెలిసి వాడి బ్రతుకు మీద విరక్తి పుట్టంది ... ఏదో ఒక పని చేసి సమాజం లో బ్రతకాలి అనుకున్నాడు ...వాడి అదృష్టం పండి ఒక రోజు దొంగ ని చూసాడు ..వాడి ఆలోచన నచ్చి దొంగలా మారాలి అనుకున్నాడు ..... పెద్ద గజ దొంగ అవుదామని కళలు కన్నాడు .... ఇక్కడ మలుపు ............................................................................................................................... చిన్నపిల్లాడు కనుక దొంగతనాలు కొత్త కనుక ఎక్కడ ఎలా చెయ్యాలి అని బయపడే వాడు ...... మొత్తానికి ఒక సాయంత్రం గుండె దైర్యం చేసుకొని ఒక గురువు ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు .... గురువు ఇంట్లో వాడికి అన్ని పుస్తకాలూ కనిపించాయి .... పాపం అవి దొంగలించ కూడదని తెలియక పుస్తకాలూ చూస్తున్నాడు ... ఏది ఎంత బరువు అని .... కొత్తకనుక ఇంతలో మాస్టర్ లేచి చూసాడు .. మాస్టర్ గారు వాడు దొంగతనానికి కొత్త అన్ని కన్నిపెట్టి ... బాబు నీకు విద్య రాదు కదా ..నేను గురువు ని విద్య నేర్పిస్తాను అన్నాడు .... బాబు సంతోషంతో నాకు ఇప్పుడే నేర్పించండి గురువు గారు అన్నాడు .... బాబు ఎప్పుడు విద్య ఒక్క రోజులో రాదు నేను నేర్పిస్తా నీకు కానీ నేను చెప్పినట్టు చేయి అన్నాడు ... సరే అని బాబు .....త్వరగా నేర్చుకొని గొప్ప వాడు అవ్వాలి అనుకున్నాడు ...... " గురువు రోజు నువ్వు రాత్రి ఇక్కడకి వచ్చి ఒక పుస్తకం తీసుకొని పో కానీ నాకు నువ్వు తెల్లారి పుస్తకం లో ఏమ్ముందో చెప్పాలి " ...మరచి పోయా సుమీ బాబు కీ " ," లు వచ్చు ఎలా అంటే వాడు పని లేక వీధి లో సినిమా పేర్లు అవి ఏవి చదివి నేర్చుకున్నాడు ......... ఇలా నెల రోజలు తర్వాత వాడు దొంగతనం సాకు తో అంతా జ్ఞానం సంపదిచ్చాడు ... ఇప్పుడు వాడు జ్ఞాన సంపాదకుడు ........ ఆకరి రోజు గురువు బాబు నీకు ఇప్పుడు దొంగతనం అనే విద్య కన్నా చదువు బాగా అబ్బింది ...ఇంకా ఎందుకు బాబు మాయదారి దొంగతనాలు .. సుఖంగా వెళ్ళి బ్రతుకు తెరువు వెట్టుకో అని ముర్కుడిని మంచి వాడి తెర్చిదిడ్డారు..... " మనిషి ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడు" అలా గురువు ఎప్పుడు మనకి మంచి చేస్తారు ..... ఇక్కడ వాడికి దేవుడు ఒక గురువు ని ఇచ్చి మేలు చేసాడు .... అందుకే గురువు మనకి ముక్యం .....దేవుడా , మానవుడా ,కాదు ....." దయ చేసి గురువుని గౌరవిచ్చండి ...గురువు స్తానం లో వుండే వాళ్ళు వృత్తికి న్యాయం చెయ్యండి " అందుకే నాకు వృత్తి చాల ఇష్టం ..... పిల్లల భవిషత్తు మన చేతులలో వుంది .... నాశనం చెయ్యకండి బాగుచేయక పోయిన .......... మనం ఆరాదించే సాయిబాబా కీ కూడా గురువు వున్నాడు ...... అయన గురువు ని దైవం చూసాడు అందుకే అయన గొప్ప ....... .
"సదానింబ వృక్షస్య ములాది వసాట్
సుధా స్రావినంతిక్త మప్యం ప్రియంతం
తరుం కల్ప వ్రుక్షదికం సాదయంతం
నమామీశ్వరం సద్గురుం సాయి నాదం "










ఇంతకీ బాబు పేరు చెప్పాలేదు కదా........

జ్ఞానేశ్ ....... బాగుందా పేరు

No comments:

Post a Comment