BLOGGNG

BLOGGNG
NAA LOKAM

Saturday, August 7, 2010

పెళ్ళి చూపులు

అరె సిగ్గుపదకండి మీకు కాదు లెండి రాజేష్ కి ..... రాజేష్ వైజాగ్ వాస్తవ్యుడు .. ఇంజనీరింగ్ చదివి ప్రస్తుతం అమెరికా లో ఉద్యోగం చేసి ...బాగా సంపాదించాడు .... అక్కడ ఇంక వండుకోలేక పెళ్ళాం గుర్తు వచ్చింది ....జీవితం లో పెళ్ళాం అవసరం తెలిసి వచ్చింది మా హీరో కి .......అందుకని వెంటనే వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి ....నేను పెళ్ళి చేసుకుంటా సంభందాలు వెతకమని .....ఒక మంచి రోజు ......వైజాగ్ లో ల్యాండ్ అయ్యాడు ................

వాళ్ళ నాన్న సంతోషం తో కోడుకి చాలా సంబంధాలు చూసారు ...... ఇంక అయ్యగారికి వంతు ...........
మొత్తం అన్నిట్లో నాలుగు సంబందాలు వెతికి ఒక కొలికి తెచ్చారు ..... అమ్మ ఏమో ఇప్పుడే ఎం వయస్సు
అయ్యింది రా ఇంక కొన్ని రోజులు ఆగు అని నస పెట్టేస్తుంది ...మద్యలో భార్య భర్తలు కొట్టుకొని ....సర్లే అని రాజీపడి మొత్తానికి పెళ్ళి చూపులకు వెళ్లారు ...................

1 మొదటి అమ్మాయి పేరు లలితా ..... అందం గా వుంది ... ఆస్తి పాస్తులు....... నిల్ ..........
2 రెండు గీత గుణవతి ...మారు మాట్లాడాడు .... ఆస్తి కొంచమే ................................
3 మూడు సీత .... మంచి ఆస్తి .... బాగా చూసుకునే ...మామగారు.....
4 నాలుగు మమత..... ఉద్యోగం ...చేస్తుంది .... ఇక్కడ అందం ....నిల్.............
ఇవి మా వాడి చాన్సులు .............................................................................

ఇక్కడ పడింది మా హీరో నోట్లో వెల్లకాయ ........... ఒకటి వుంటే ఇంకోటి లేదు
ఇంక పెళ్ళి మీద విరక్తి వచ్చే సమయం లో నా లాంటి ఒక పాత స్నేహితుడు కలిసాడు ........ వాడి భాగవతం మొత్తం చెప్పేసాడు................. వాడికి అర్దమైంది హీరో పరిస్తితి ........ఎలా గోల మిత్రుని రక్షించాలి అనుకున్నాడు ................


సరే .................. మిత్రుడు మీరే అనుకోండి ఎం సలహా ఇస్తారు........................................????????????

1 comment:

  1. 2 option best meeku anniti kanna guname minna

    ReplyDelete