
మాట లేని చోట ,మమత లేదు ;
మమత లేని చోట ,మనస్సు లేదు
మనసు లేని చోట,ప్రేమ లేదు;
ప్రేమ లేని చోట , మనిషి లేదు ;
మనిషి లేనిదే ఈ ప్రపంచం లేదు ;
కవిత బాలేదు అంటే తిట్టద్దు ..... ఏదో తొలిసారిగా ...... ప్రయత్నం......టమోటా ,వగైరా వీసర్కండి ........... ఈసారి మంచిగా ప్రయత్నిస్తా ........
it is so nice
ReplyDelete