BLOGGNG

BLOGGNG
NAA LOKAM

Friday, August 6, 2010

MY Town


మా వూరు నెల్లూరు అదే" సింహపురి" "పొట్టి శ్రీరాముల జిల్లా".....................
బాగుంటుంది మా వూరు....... ఎందుకంటే నా పుట్టుకతో పావనం అయ్యింది కదా

ఎవరి వూరు వాళ్ళకి గొప్ప అయన మావూరి గురించి చెప్పాల్సిన బాధ్యత నా మీద వుంది...... " ఏ దేశం ఎగిన ఎందు కాలుఎడిన పొగడరా నీ భూమి భారతి ని"

అక్కడ చాలా మంచి గాలి,నీరు, "పెన్నా నది" చల్లని తీరం మా వూరు........ గొప్ప దేవాలయం శ్రీ రంగనాయకుల స్వామి లక్ష్మిదేవి కొలువై వున్నా ప్రదేశం..
ఇంకా అక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు,జొన్నవాడ కామాక్షితాయి...ఇరుకుల పరమేశ్వరి... కొలువై వున్నా సుందర ప్రదేశం............. ఇంకా పెంచల కోన....నరసింహకొండ....గొలగమూడి ....పులికాట్ సరస్సు.... చెంగాలమ్మ.... ఇంకా ఎన్నో అన్ని చుదల్సినవి.......

ముక్యంగానాకు నచ్చినవి:
పెన్నా నది
బెజవాడ గోపాల్ రెడ్డి కాలేజీ
పప్పుల వీది
నవబపేట
గాంధీ బొమ్మ

ఇంకా చాలా వున్నాయి కానీ మీకు అవకాసం వస్తే తప్పక రండి మా వూరికి.....స్వాగతం Always

ఈవే కాదంది అక్కడ నేను కూడా వుంటాను సుమీ............

No comments:

Post a Comment