BLOGGNG

BLOGGNG
NAA LOKAM

Thursday, August 5, 2010

Jeevitam


జీవితం అందరికి పూవుల పాన్పు కాదు.... అందరకి అన్ని ఇస్తే భగవంతున్ని ఎలా నమ్ముతారు... అందుకే ప్రతి రోజు
మనం సంతోషం గా ఉండలేం...నా ద్రుష్టి లో అది అందని మామిడి పండు.. పండే అందకుంటే దాన్ని కోసేది ఎప్పుడు
రసం తాగేది ఎప్పుడు చెప్పండి....అందుకే దానికి మనకి గురువు కావాలి... గురువు ఎవరో కాదండి సాక్షాత్ "సాయిబాబా"... మహానుభావుడు ఇంకా నాకు రూటే చూపించలేదు... అందుకే రోజు దేవుడా దారి చూపు అని కోరుకుంటా...నాకు చాల నమ్మకం వుంది ఆయన మీద... కచ్చితంగా నాకు రసం ఇస్తాడు అని...
" కష్టసుఖాల కలయిక జీవితం "

1 ప్రతి మనిషి జీవితం బుద్బుద ప్రాయం. గాలి బుడుగ లాంటిది జీవితం .. ఇది అందరికి తెలిసిన సత్యమే
అయిన ఎవరు దాన్నిపట్టించుకోరు..పొద్దున్న లేస్తే పక్కన వాళ్ళు ఏమ్చేస్తున్నారు.. వాళ్ళుఏమి తిన్నారు ,తాగారు ,ఇదే గొడవ ..వీళ్ళు మనశ్శాంతి తిన్నాం అని అనుకోరు ..ఇది ప్రస్తుత పరిస్తితి.... వీళ్ళు ఒక రకం
2 మరి కొంత మంది వున్నారు ఎప్పుడు పూజలు , గుడ్లు, వ్రతాలూ,ప్రదక్షిణాలు,ఏదో
పాపం ఎప్పుడు దేవుడ్ని నమ్ముతున్నాము అని అనుకుంటారు..కానీ రూపాయి కూడా ఎవరికీ ఇవ్వరు.. దేవుడ్కే అన్ని.... ఇది ఇంకో రకం
3 ఇక పొతే నాస్తికులు నా ద్రుష్టి లో వీళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళ మనశాక్షిని నమ్ముతారు... దేవుడు లేరు అంటారు... కానీ వాళ్ళకి తెలుసు నిజం దేవుడు వాళ్ళ పరమాత్మా లో వున్నాడు అని .....కానీ పైకి నాస్తికత్వం ప్రదర్శిస్తూ దేవుడు లేరు అంటారు.. మనకంటే వాళ్ళకి భయం ఎక్కువ పాపం
4 ఇక నేటి సమాజం అంది వీళ్ళకి అన్ని తెలిసిన మూర్కులు.. ఎప్పుడు లేస్తామా పని చేద్దామ అదే కంప్యూటర్ ఇంజనీర్ లు ..నెలకి వేలు సంపదిస్తామా ..కానీ వీళ్ళకి దేవుడు గుర్తు వుంటాడు బాగా .. ఏమైనా తేడ చేస్తే వెంటనే దేవుడా .......
ఇలా రకరకాలు జనాలు ..... సారీ డార్విన్ కనిపెట్టిన కోతులు...బాబోయ్....


ఎప్పుడు ఇదే సమాజం ఇంక మార్పు రాని... ప్రపంచం .....నా చేతులో మార్పు లేదు కానీ మనిషిని మనిషి చూడాలి అన్న ఒక మార్పు నేను కోరుకుంటున్న నా ప్రజల్లో .... ఏమో అది అంటే ఎప్పటికి మార్పు రాదు .....

" దేవుణ్ణి నమ్మండి ... తోటి వారిని ప్రేమించండి ..."

హలో ఇంత చెప్పిన నేను అందులో పెద్ద కోటిని లెండి .. అది వేరే విషయం .....
ఆకరి "జీవితం ఓకే అల ఎంత త్వరగా తీరాన్ని చేరితే అంట త్వరగా ముగిసి పోతుంది" ......ఇది నమ్మండి .....


1 comment: